ఆమని.. ఆమె తండ్రికి ఇష్టం లేకపోయినా సినిమాలలోకి వెళ్ళింది. సినిమా ప్రయత్నాలు చేస్తున్నట్లు అందరూ ఎగతాళిగా మాట్లాడేవారు. హీరోయిన్ పాత్ర ఇస్తామని చెప్పి చివరకు లేదని చెప్పేవారు. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని తిరిగి స్టార్ హీరోయిన్ గా తన స్థానం పదిలం చేసుకుంది.