పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా తరువాత మహేష్ బాబు స్ట్రాటజీ మారనునట్లు తెలుస్తోంది. రోజురోజుకు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.