డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన రోబో సినిమాలో విలన్ పాత్రకు అమితాబ్ బచ్చన్ ని శంకర్ అనుకోగా, అందుకు రజనీకాంత్ తిరస్కరించారు.రజినీకాంత్.. అమితాబ్ తో మాట్లాడుతూ.. "ప్రేక్షకులు మిమ్మల్ని స్టార్ హీరోగా ఆదరిస్తున్నారు. విలన్ పాత్రలో వారు మిమ్మల్ని అంగీకరించలేరు.. ఈ పాత్ర చేయడానికి మీరు ఒప్పుకోవద్దు" అంటూ సలహా ఇచ్చారు.