అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాని విడుదల తేదీ ఖరారు చేసినట్లు సమాచారం.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జూలై నెలాఖరులో విడుదల చేయనున్నారట..