సమీరా రెడ్డి 2014 వ సంవత్సరంలో అక్షయ్ వర్దే అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది.అయితే సమీరా రెడ్డికి కన్యాదానం చేసిన వ్యక్తి కూడా మరెవరో కాదు మన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యానే.అంతేకాదు ఆయనే దగ్గరుండి మరీ సమీరా రెడ్డి వివాహాన్ని జరిపించాడట..