అప్పట్లో టాప్ హీరోలందరి సరసన నటించిన ఆమని.. అప్పటి స్టార్ హీరో అయినా చిరంజీవితో మాత్రమే సినిమా చేయలేదు ఆమని.అప్పటికే సినీ పరిశ్రమలో ఎంతో బిజీగా ఉన్న సమయంలోనే తను ప్రేమ వివాహం చేసుకుంది. దాంతో తాను చిరంజీవితో నటించలేకపోయారు..