తాజాగా ఆచార్య షూటింగ్ ని కూడా తిరిగి పునఃప్రారంభించారు.ఈ రోజు మెగాస్టార్ చిరంజీవితో పాటూ మిగిలిన నటీ నటులు కూడా సెట్స్ లో అడుగుపెట్టారు.ఇక వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి.. సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.