చిత్ర పరిశ్రమలోకి బాల నటుడిగా తేజ ఎన్నో సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ ఆ సినిమాలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. తేజు హీరోగా మారడానికి చాలా కష్టపడుతున్నారు.