రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉండడంతో సమయం దొరికినప్పుడల్లా తన భార్య కోసం టైం కేటాయిస్తూ ఉంటాడు. అలా తన భార్యతో కలిసి"లంచ్ డేట్" కు వెళ్ళారు. ఇక ఉపాసన ఒక సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాకుండా "mid week lunch date" అని ట్వీట్ చేసింది.