NTR తన కుమారుడు అభయ్ చేత దెబ్బలు తినడం ఎన్టీఆర్ కి ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రిని పిడికిలి బిగించి ముఖం మీద బాక్సింగ్ ఆడుతున్నట్లు ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ వీడియో చూసిన నెటిజన్లు అందురూ NTR తన కుమారుడిని కూడా బాలనటుడిగా పరిచయం చేస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు.