తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన తమిళ్ చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చెప్పి రిలీజ్ చేశారు.