సుమంత్ టీ జీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రెడ్ సినిమా సంస్థ నిర్మిస్తున్న ఒక చిత్రానికి సుమంత్ హీరోగా నటించబోతున్నాడు. ఇక రొమాంటిక్ కామెడీ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని ఆ చిత్రం యూనిట్ తెలపడం జరిగింది.