దర్శకుడు భాస్కర్ 2006 సంవత్సరంలో సిద్ధార్థతో కలిసి బొమ్మరిల్లు సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈ సినిమాను ఆయన పేరు ముందు ప్రేక్షకులు జోడించడం జరిగింది. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ గా గుర్తింపు పొందుతున్నాడు ఈ దర్శకుడు.