చిరంజీవి కెరీర్లో మంచి హిట్ ను అందుకున్న సినిమా హిట్లర్. సినిమాకు డైలాగులు ఎల్.బి.శ్రీరామ్ రాశారు. హిట్లర్ సినిమాలో చిరంజీవి కి తక్కువ డైలాగ్స్ ఉండడంతో హిట్లర్ సినిమా తర్వాత చాలా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఏ ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో.. ఆయన హిట్లర్ సినిమా గుర్తు పెట్టుకున్నారట.