నిన్న ప్రకాష్ రాజ్ .. ఎన్నికలు ఎప్పుడూ? అని తనదైన శైలిలో ట్వీట్ చేసాడు.అయితే ఇప్పుడు ఆ ట్వీట్ కి సమాధానంగా సీనియర్ నటుడు నరేష్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. "మార్చిన నిబంధనలు,ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్ లో మా ఎన్నికలు నిర్వహిస్తామని ఇది వరకే చెప్పాము.. మెయిల్ కూడా పంపించాము.మళ్ళీ మీరు ఇలా అడుగుతున్నారు...ఇది ఎలా ఉందంటే, నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్ లో దూకుతాను అన్నట్లు ఉందని..కౌంటర్ వేశాడు.