కృతి శెట్టి.. తాజాగా మరో రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.యంగ్ హీరో నితిన్..  నటించబోయే ప్రాజెక్ట్ లో కృతి శెట్టి నితిన్ కి జోడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే నాగ చైతన్య సరసన బంగార్రాజు సినిమాలో కూడా ఈ అమ్మడినే హీరోయిన్ గా అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది..