స్టార్ హీరోల సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన సత్య ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో హీరోగా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటించడమే కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి ఒక చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు