తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సోనాక్షి సిన్హా.బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి 'హీరా మండి' అనే పేరుతో ఓ సరికొత్త వెబ్ సీరీస్ ని తెరకెక్కిస్తున్నాడు.ఈ వెబ్ సీరీస్ లో ఓ వేశ్య పాత్రలో నటించడానికి సోనాక్షి సిన్హా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.