సినీ సెలబ్రిటీలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది సాధారణ విషయమే.రీల్ లైఫ్ లో జోడిగా నటించి.. రియల్ లైఫ్ లో కూడా ఒక్కటైన హీరో, హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అయితే కేవలం హీరోలనే కాకుండా డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు ఇండ్రస్టీలో.