ప్రేమకి వయస్సుకి సంబంధం లేదని చాలా మంది అంటున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది నటులు వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమించి పెళ్లి చేసున్నారు. వారిలో బాలీవూడ్ నటుడు దిలీప్ ఒక్కరు. ఆయన ప్రేమకథా చిత్రాలకు పరిమితం కాకూడదనే ఆలోచనతో 1952లో రూపొందిన ‘ఆన్’తో తన పంథా మార్చుకున్నారు.