చిరంజీవి అప్పట్లో దూరదర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యే"రజిని " అనే హిందీ నాటిక లో నటించడం జరిగింది. అది కూడా కేవలం ఒకే ఒక్క ఎపిసోడ్ లో గెస్ట్ గా చేశారు.