"సోనుసూద్"మా అధ్యక్షకుడిగా ఎన్నికలలో నిలబడతారని.. ఈ మేరకు కొంత మంది సినీ ప్రముఖులు తెరవెనుక మంతనాలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సోను సూద్ ఇమేజ్ ను క్యాష్ చేసుకుని ప్రకాష్ రాజ్ కు దీటుగా సోను నిలబడితే మేలని అనుకుంటున్నారు.. ఈ విషయం సోనుసూద్, మంత్రి కేటీఆర్ ను కలిసిన తర్వాత, సోను సూద్ మా ఎన్నికల బరిలో నిలబడతారని బాగా జోరుగా ప్రచారం జరుగుతుండడం విశేషం. అయితే ఎవరికీ సపోర్ట్ ఇస్తారనే విషయం పై వేచి చూడాలి.