జీవి నారాయణ రావు ఎన్నో సినిమాలలో నటించి ఉత్తమ అవార్డులు పొందిన ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు. రజినీకాంత్ , జీవి నారాయణ రావు కలిసి హీరోలుగా నటించిన అంతులేని కథ సినిమాకు జీవి నారాయణరావు రూ.1500 రెమ్యునరేషన్ తీసుకోగా, రజనీకాంత్ రూ.1000 తీసుకున్నాడు