మాతృదేవోభవ సినిమా లో విలన్ గా నటించిన తనికెళ్ల భరణి చూసి బయట అందరూ ఆడవాళ్ళు తిట్టడం మొదలు పెట్టారట. అంతేకాదు ఆయన మరదలు కూడా ఆయనను చాలా చీప్ గా చూసేదట.