నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోవడంతో కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదట. ఈ సినిమా కొన్ని థియేటర్లలో కేవలం రెండు మూడు వారాల కంటే ఎక్కువ ఆడలేదు.నానికి ఈ సినిమాలో తను చనిపోవడం వల్లే ఈ సినిమా సరిగా ఆడలేదని విషయం తెలిసినప్పటి నుంచి సరిగ్గా నిద్రపోలేదట. అప్పట్లో ఒకానొక సందర్భంలోనానీ నే స్వయంగా చెప్పుకొచ్చాడు.