నాని 'టక్ జగదీష్' సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇక తాజా సమాచారం మేరకు ఈ సినిమాని ఆగస్టు 13 న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అప్పటి వరకు పరిస్థితులన్ని కుదుటపడతాయని నిర్మాతలు ఈ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసినట్లుగా చెప్తున్నారు.