'నారప్ప' సినిమాకు సంబంధించి రేపు ఓ అదిరిపోయే సర్ ప్రైజ్ ని ఇవ్వనుంది చిత్ర యూనిట్.అదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ పాటని రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.