దీపికా పిల్లి,భాను,క్రిస్టియన్ రవళి,బన్నీ వాక్స్ ఉరఫ్ వర్షిణి వీరంతా కూడా మన తెలుగు అమ్మాయిలే. వీరికి సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు. కానీ వీరికి ఉన్న టాలెంట్ తోనే టిక్ టాక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగా ఫేమ్ ను సంపాదించుకుని వెండితెరపై బాటలు వేసుకుంటున్నారు.