"హరిహర వీరమల్లు","అయ్యప్పనుమ్ కోసియమ్" తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్ లో "PSPK 28 "చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఇక అంతే కాకుండా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నాడని, పవన్ కళ్యాణ్ స్నేహితుడు "రామ్ తాలూరి"ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఎటువంటి అడ్డంకులు రాకపోతే చిత్రాలన్నీ వచ్చే సంవత్సరం విడుదల కానున్నట్లు సమాచారం.