కత్తి మహేశ్‌కు చెందిన కొన్ని షాకింగ్ వాస్తవాలు ఏంటంటే.. కత్తి మహేశ్ మైసూర్ రీజినల్ కాలేజ్‌లో ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ డిగ్రీ చదివారు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ కోర్సు పూర్తి చేశారు. కత్తి మహేశ్ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్‌లో ‘రాఘవేంద్ర మహత్య్మం’ సీరియల్‌కు కొన్నాళ్లు పనిచేశారు.