ఖలేజా సినిమా పాటలు బాగున్నా, ఈ సినిమా ఫ్లాప్ అవడానికి నేను ఎలా కారణం అవుతాను అని మణిశర్మ తెలిపాడు. కానీ ఈ సినిమాకి లేట్ గా ట్యూన్ అందించాడని, అందువల్లే డైరెక్టర్ కి, హీరో కి చాలా ఇబ్బంది అయిందని సినీ వినికిడి. ఈ విషయంపై మహేష్ బాబు మణిశర్మ పై కోపంగా ఉన్నారని మనం అనుకోవచ్చు. ఇది ఏమైనా కారణం ఇదే అయి ఉండవచ్చని సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఊహాగానం. మహేష్ తను నటించిన మొదటి సినిమా నుంచి ఎన్నో సినిమాల్లో నటించిన మణిశర్మ, ఇప్పుడు వెనుక పడిపోవడం బాధాకరమైన విషయమే.