తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందరికి సుపరిచితమైన వ్యక్తి. ఆయన తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ బుల్లితెరపై మా టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ వన్ షోకి హోస్ట్ గా వ్యహరించారు.