కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్.ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఇక ఈ సినిమాకు ఓ పవర్ ఫుల్ మాస్ టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.కథకు, రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా 'ఉస్తాద్' అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేసారట.