కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమాని తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రీమేక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.