అయ్యప్పనున్ కోషియం రీమేక్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన త్రివిక్రమ్..నెరేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ కట్ లో కేవలం మూడు పాటలు మాత్రమే ఉండేలా చూడమని దర్శకనిర్మాతలకి తెలియజేశాడట. పవన్ కళ్యాణ్ ఉన్నారని..పాటలకు ప్రియారిటీ ఇవ్వొద్దని,అవి సినిమా కథనాన్ని దెబ్బతిస్తాయని కచ్చితంగా చెప్పాడట.