మెగాస్టార్ కి వీరాభిమాని అయిన బాబీ.. అభిమానులకు నచ్చే విధంగా ఓ మాంచి మాస్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడట.ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది.అంతేకాదు ఇటీవల బాబీ..మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తో కలిసి చిరంజీవిని కలిశారట. తన సినిమాకు సంబంధించి కొన్ని ట్యూన్స్ కూడా వినిపించాడట.