ఇండియన్ ఆర్మీ లో అవల్దార్ గా పని చేసిన C.H. ప్రవీణ్ కుమార్ యుద్ధంలో వీర మరణం పొందిన విషయం అందరికీ తెలిసిందే.ఇక వీరి కుటుంబ పరిస్థితులను ఎలా ఉన్నాయో తెలుసుకున్న 18 వ రెజిమెంట్ ఆఫీస్ అధికార" OLV నరేష్". ఈ కమాండర్ ఆఫీసర్ మోహన్ బాబు గారికి తనే స్వతహాగా లేఖ రాసి, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారట.మోహన్ బాబు వారి ఇంటి దగ్గరికి వెళ్లి తమ పరిస్థితులను తెలుసుకొని, తమ కుమార్తె కు ఫ్రీగా చదివిస్తానని తెలిపారు