కుటుంబ కలహాల కారణంగా అంజలి చాలా ఇబ్బందులు పడింది.తన ఆస్తి కోసం తమ సొంత పిన్నినే తనను కిడ్నాప్ చేయించిందని, వారు చాలా నరకం చూపించారని సినీ ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అయితే ఈ కేస్ ఇప్పటికీ ఇంకా కోర్టులోనే జరుగుతోంది.