సినీ పరిశ్రమలో సినిమాల రీమేక్ కొత్తేం కాదు. బాలీవుడ్ సినిమాలను టాలీవుడ్లో రీమేక్ చేయడం.. టాలీవుడ్ సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయడం చూస్తూ ఉంటాం. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని సినీ రంగాల్లో సినిమాలు రీమేక్ అవుతుంటాయి.