మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఫుల్ ప్యాక్డ్ ఎనర్జీ. మాస్ సినిమాలైన, ఫ్యామిలీ ఓరియెంటెంట్, కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మెగాస్టార్. ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతి సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు మనకు కనిపిస్తాయి.