వర్మ "ఊర్మిళ మండోత్కర్" తో రిలేషన్ లో ఉన్నాడని, అందుచేతనే శ్రీదేవిని పెళ్లి చేసుకోలేక పోయాను అని, కానీ శ్రీదేవి బోనికపూర్ ను పెళ్లి చేసుకోవడం అసలు నాకు ఇష్టం లేదని కూడా తెలిపారు.