కుటుంబ కలహాలతో ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. మద్యానికి బానిసై చాలా మంది తమ కుటుంబంలో చేసే అల్లర్లను భరించలేక విడిపోయిన వారు.. ప్రాణాలు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు.