తాజా ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు మన టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ.."మన ఇండ్రస్టీ లో జనరేషన్ అనేది మారుతున్నా..హీరోల్లో అస్సలు మార్పు రావడం లేదు.ఇప్పుడున్న హీరోల్లో సాధన కంటే వాదనే ఎక్కువైంది. మన హీరోలు విజ్ఞానాన్ని పెంచుకుంటూ.. జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారని..డబ్బులున్న ప్రతీ ఒక్కడు హీరో అయిపోతున్నాడని..వారిలో నటించాలనే కసి మాత్రం ఉండడం లేదని చెప్పారు.