తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ,అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయని తెలుస్తోంది.ఈ రెండు సినిమాలు కేవలం వారం గ్యాప్ లోనే రిలీజ్ చేయనున్నారట.