పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ కు సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ చేయక పోతే రిజల్ట్స్ ఇలా ఉంటాయి చూడన్నా.. అంటూ ఓ ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో కాటమరాయుడు సినిమా షూటింగ్ సమయంలో సరదాగా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ పై కత్తి పెట్టిన సన్నివేశం కనిపిస్తోంది. అయితే ఈ వార్నింగ్ పై బండ్ల గణేష్ కూడా స్పందించారు.