తాజాగా రేణూ దేశాయ్ అకీరానందన్ తో దిగిన సెల్ఫీ ఫోటోను ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ ఫోటోకు అద్భుతమైన వ్యక్తి నావెనక ఉన్నప్పుడు నన్ను ఎవరూ బాధపెట్టరు అంటూ రాసుకొచ్చారు.