ఎప్పటి నుంచో బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కాజల్  కి ఎలాంటి ఆఫర్స్ రాలేదు. కానీ ఇంత తక్కువ సమయంలో ఇంత సులభంగా రకుల్ కి వరుస సినిమాలు ఎలా చేస్తుంది అనేదే కాజల్ డౌట్?తెలుగులో రకుల్ కి అవకాశాలు సన్నగిల్లాయి.. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె కెరీర్ అనూహ్యంగా ఎలా పుంజుకుందని కాజల్ ఒకటే ఆలోచిస్తుందట.