తాజా సమాచారం ప్రకారం తెలుగు బుల్లితెరపై ప్రసారం కానున్న ఓ సరికొత్త సీరియల్ లో కోవై సరళ ఓ కీలక పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.ఇందుకోసం ఇప్పటికే సీరియల్ నిర్వాహకులు ఈమెతో సంప్రదింపులు జరపగా.. ఆమె నటించడానికి సముఖత వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.