బుల్లితెరపై ఈటీవి ఛానల్లో "ఢీ" డాన్స్ షో ఎంతగా ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ డాన్స్ షో బాగా క్లిక్ అవడంతో సిరీస్ ల మీద సిరీస్ లు చేసుకుంటూ యమ స్పీడ్ తో దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం ఢీ 10 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షో కి రేటింగ్ ఎప్పుడూ ఓ రేంజ్ లో ఉంటుంది.