బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఒక హీరోయిన్ గా స్థిరపడడానికి ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కును ఏర్పరుచుకుంది. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ముందుకు సాగుతోంది. ఇటీవలే టాలీవుడ్ లోనూ నటించనుంది అని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.